బ్యాచిలర్ పార్టీ కోసం గోవా ఫ్లైట్ ఎక్కిన మెగా డాటర్!!
మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే చైతన్య జొన్నలగడ్డని వివాహమాడబోతుంది. ఆగష్టు లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక అంగరంగ వైభవంగా హైదేరాబద్ లోనే నిర్వహించాడు నాగబాబు. [more]
మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే చైతన్య జొన్నలగడ్డని వివాహమాడబోతుంది. ఆగష్టు లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక అంగరంగ వైభవంగా హైదేరాబద్ లోనే నిర్వహించాడు నాగబాబు. [more]
మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే చైతన్య జొన్నలగడ్డని వివాహమాడబోతుంది. ఆగష్టు లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక అంగరంగ వైభవంగా హైదేరాబద్ లోనే నిర్వహించాడు నాగబాబు. ఇంకా పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నట్లుగా అనిపించడం లేదు. నిహారిక పెళ్లి విషయంలో నాగబాబు చాలా గుట్టు మాయింటింగ్ చేస్తున్నాడు. నాగబాబు ఎంతగా గుట్టుగా ఉన్నా నిహారిక వెడ్డింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిహారిక పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ కి ఇచ్చే బ్యాచిలర్ పార్టీ కోసం గోవా ఫ్లైట్ ఎక్కింది.
తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో నిహారిక బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకి వెళ్లడం.. అక్కడ దిగిన వెంటనే ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది. నిహారిక తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో గర్ల్స్ నైట్ అవుట్ అంటూ భీభత్సంగా ఎంజాయ్ చేస్తుంది. మరి సెలెబ్రిటీస్ పెళ్ళికి ముందు ఇలా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచులర్ పార్టీస్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే నిహారిక కూడా తన పెళ్ళికి ముందు ఈ బ్యాచులర్ పార్టీని ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయబోతుంది. మరి నిహారిక – చైతన్య జొన్నలగడ్డలా క్యుట్స్ కపుల్ ఫొటోస్ సోషల్ మీడియాల్లో ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనేఉన్నాయి.ఇక వీరి పెళ్లి ముచ్చట్లు కూడా సోషల్ మీడియాలో కనిపించడానికి ఆట్టే సమయం లేనట్లుగా ఉంది.