Fri Dec 06 2024 03:47:06 GMT+0000 (Coordinated Universal Time)
టైటిల్ అదిరిపోలా
హీరో నితిన్ తన 31వ చిత్రానికి వినాయక చవితి రోజున ప్రారంభోత్సవం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో నితిన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం [more]
హీరో నితిన్ తన 31వ చిత్రానికి వినాయక చవితి రోజున ప్రారంభోత్సవం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో నితిన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం [more]
హీరో నితిన్ తన 31వ చిత్రానికి వినాయక చవితి రోజున ప్రారంభోత్సవం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో నితిన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ టైటిల్ మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసింది.
Next Story