చిరు ఉప్మా పెసరట్టు?
బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా సందీప్ వంగ, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇంటి ని క్లీన్ చేసి.. పూర్తి చేస్తే.. [more]
బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా సందీప్ వంగ, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇంటి ని క్లీన్ చేసి.. పూర్తి చేస్తే.. [more]
బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా సందీప్ వంగ, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇంటి ని క్లీన్ చేసి.. పూర్తి చేస్తే.. ఎన్టీఆర్ ఇచ్చిన బి ది రియల్ మేన్ ఛాలెంజ్ ని చిరు వంట చేస్తూ పూర్తి చేసాడు. అయితే చిరు బి ది రియల్ మేన్ కోసమే వంట చెయ్యలేదు. రోజు ఇంట్లో చేసే పనే నేను అంటున్నాడు. అంటే చిరు రియల్ హీరోగా భార్య సురేఖ కి రోజు వంటలు చేసి పెడుతున్నాడేమో… చిరు చెప్పిన విషయం చూస్తే అదే అనిపిస్తుంది.
ఇక బి ది రియల్ మేన్ లో భాగంగా చిరంజీవి ఉప్మా పెసరట్టు వేసి మరీ తల్లిగా నిజం దేవికి తినిపించాడు. రోజు చేసే పనే అయినా.. చిరు ఈ రోజు బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా వీడియో తీసి పెడుతున్నా అంటున్నాడు. ఇక చిరంజీవి ఉప్మా పెసరట్టు వేసాక.. తన బి ది రియల్ మేన్ ఛాలెంజ్ కోసం తన ఫ్రెండ్ రజనీకాంత్ తో పాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ని నామినేట్ చేసాడు. మరి ఎన్టీఆర్ ఛాలెంజ్ ని చిరు అయితే పూర్తి చేసాడు కానీ.. బాల బాబాయ్ మాత్రం ఇంకా తన ఛాలెంజ్ ని పూర్తి చెయ్యలేదేమో.. అందుకే బాలయ్య బాబు వీడియో ఎక్కడా కనిపించలేదు.