Sat Oct 12 2024 15:54:46 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : నేడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు
తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వెంటనే చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వెంటనే చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాము శాంతియుతంగా నిరసనలు చేస్తే తమ పార్టీ శ్రేణులపై టీడీపీ నేతలే దాడులకు దిగారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Next Story