Sat Sep 14 2024 10:57:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సెమీస్ కు చేరుకున్న భారత హాకీ మహిళల జట్టు
టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో భారత జట్టు సెమీస్ కు చేరింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించడంతో భారత [more]
టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో భారత జట్టు సెమీస్ కు చేరింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించడంతో భారత [more]
టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో భారత జట్టు సెమీస్ కు చేరింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించడంతో భారత హాకీ మహిళల జట్టు సెమీస్ కు చేరింది. 22వ నిమిషం వద్ద గుర్జిత్ కౌర్ గోల్ చేయడంతో ఈ విజయం సాధ్యమయింది. ఆసీస్ ను గోల్ చేయకుండా నిలువరించడంలో భారత హాకీ మహిళల జట్టు విజయవంతమయింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీస్ కు మహిళల జట్టు చేరుకుంది.
Next Story