Sat Sep 14 2024 11:39:29 GMT+0000 (Coordinated Universal Time)
అయినా సరే జరిపి తీరుతాం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాము పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుండటం విమర్శలకు తావిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పది, [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాము పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుండటం విమర్శలకు తావిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పది, [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాము పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుండటం విమర్శలకు తావిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పలువురు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం మాత్రం పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.
Next Story