Tue Dec 05 2023 22:38:14 GMT+0000 (Coordinated Universal Time)
వాయువేగంతో పూర్తిచేసిన వాయుసేన
భారతీయ వాయుసేన గత నాలుగు రోజులగా టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి కోసం రిహార్సల్ చేసినట్లుగా తెలుస్తుంది. వాయుసేన కు చెందిన మిరాజ్ యుద్ధవిమానాలు 1000 కిలోల బరువైన [more]
భారతీయ వాయుసేన గత నాలుగు రోజులగా టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి కోసం రిహార్సల్ చేసినట్లుగా తెలుస్తుంది. వాయుసేన కు చెందిన మిరాజ్ యుద్ధవిమానాలు 1000 కిలోల బరువైన [more]

భారతీయ వాయుసేన గత నాలుగు రోజులగా టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి కోసం రిహార్సల్ చేసినట్లుగా తెలుస్తుంది. వాయుసేన కు చెందిన మిరాజ్ యుద్ధవిమానాలు 1000 కిలోల బరువైన బాంబులను జారవిడిచి టెర్రరిస్ట్ శిబిరాలను వారి కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా ద్వంసంచేసినట్లుగా తెలుస్తుంది.
భారతీయ వాయుసేన 20-25 నిమిషములలో పూర్తి ఆపరేషన్ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది.
3:45 కు బాలాకోట్ శిబరాలపై దాడి చేసిన సేన , 3:48 కి ముజఫరాబాద్ శిబిరాలపై దాడిని పూర్తి చేసింది. చివరగా 3:58 కు చకోటి శిబిరాలపై దాడి పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.
- Tags
- Line of Control
Next Story